ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన కార్యాలయ భవనం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 01:51 PM

హైదరాబాద్‌:  నేరేడ్‌మెట్‌లో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన కార్యాలయ భవనం ప్రారంభమైంది. నూతన కార్యాలయ భవనాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com