ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరుడి కుటుంబానికి గవర్నర్ ఎక్స్ గ్రేషియా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 04:39 PM

పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన సీఆర్ఫీఎఫ్ జవాను నసీర్ అహ్మద్ కుటుంబానికి జమ్ము కాశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఇరవై లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ జవాను కుటుంబానికి గవర్నర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసినట్లు రాజభవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com