ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 02:47 PM

ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.  ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ రూ.40 లక్షల నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com