ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నూరులో ఎమ్మెల్యే బాల్కసుమన్‌ పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 02:49 PM

చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పర్యటించారు. మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com