ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించిన ఎమ్మెల్యే బాల్క సుమ‌న్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 05:50 PM

చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌ల‌వుతున్న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ సమీక్షించారు… ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మీక్షా స‌మావేశానికి మున్సిప‌ల్ కమిష‌న‌ర్ తో పాటు వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.. అనంత‌రం ఆయ‌న చెన్నూరు లోని వివిద ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు. రోడ్డు, డ్రైనేజ్ ల‌ను ప‌రిశీలించారు.. ఈ సంద‌ర్భంగా రోడ్ల ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చాల‌న అధికారుల‌ను ఆదేశించారు ఎమ్మెల్యే..










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com