ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తా : మల్లారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 10:26 AM

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లారెడ్డి చెప్పారు. తనపై నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన అన్నారు. తనకు ఏ శాఖ అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానన్నారు. చిన్నప్పటినుంచి తాను పేదల కోసం పని చేస్తూ వచ్చానని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com