తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన నీటి పారుదల శాఖ, ఆర్థిక, రెవెన్యూ, గనులు, ఐటీ, హౌసింగ్, మున్సిపల్, పౌర సరఫరాల శాఖలను ఎవరికీ కేటాయించలేదు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నయి. మహ్మద్ మహ్మమూద్ అలీ ప్రస్తుతం హోం, జైలు శాఖలు నిర్వర్తిస్తున్నారు.
ఈటల రాజేందర్ - వైద్య ఆరోగ్యశాఖ
వేముల ప్రశాంత్ రెడ్డి - రోడ్లు భవనాలు, రవాణా శాఖ
కొప్పుల ఈశ్వర్ - సంక్షేమశాఖ
జీ. జగదీశ్‌రెడ్డి - విద్యాశాఖ
చామకూర మల్లారెడ్డి - కార్మిక శాఖ
ఎస్.నిరంజన్‌రెడ్డి - వ్యవసాయశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్ - పశుసంవర్థక శాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావు - పంచాయతీరాజ్‌శాఖ
ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి - న్యాయ, అటవీ, దేవాదాయశాఖ
వీ. శ్రీనివాస్‌గౌడ్ - ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం.