సెక్రటెరియట్ లో 10 మంత్రులకు ఛాంబర్లకు కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది మంత్రులకు డీ బ్లాక్ లోనే ఛాంబర్లను కేటాయించారు. అయితే మంత్రి చామకూర మల్లారెడ్డికి మాత్రం ఛాంబర్ కేటాయించలేదు.
1) మహమూద్ అలీ హోం మంత్రి 3వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 430
2) ఏ. ఇంద్రకరణ్ రెడ్డి కి డీ బ్లాక్ 2వ ఫోర్ రూమ్ నెంబర్ 316
3) తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 142
4) జీ.జగదీష్ రెడ్డి 1వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 237
5) ఈటల రాజేందర్ కు 3వ ప్లోర్ రూమ్ నెంబర్ 456
6) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 119
7) కొప్పుల ఈశ్వర్ గ్రౌండ్ ఫ్లోర్ 119
8) ఎర్రబెల్లి దయాకర్ రావు 2వ ఫ్లోర్ 358
9) వీ.శ్రీనివాస్ గౌడ్ 2వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 358
10) వేముల ప్రశాంత్ రెడ్డి 2వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 313 .