ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2019, 12:08 PM

హైదరాబాద్‌లోని సచివాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలోని బి-బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో బి-బ్లాక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బి-బ్లాక్‌ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com