సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉ. 11 గంటల నుచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 26 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 27,28 వ తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్, జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు నోటిపికేషన్ విడుదల చేసారు. తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు.