కరీంనగర్ టీఆర్ఎస్ శాసనసభ్యుడు శాసనసభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు విరుద్ధంగా భారీ ఎత్తున ఖర్చు చేసినట్టుగా ఫిర్యాదు నమోదైంది. గంగుల కమలాకర్ పై బండి సంజయ్ కుమార్ హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్ స్వీకరించిన హైకోర్టు నెంబర్ కేటాయించింది. ఈ వారంలో లో గంగుల కమలాకర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.