ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా 5కే రన్

  Written by : Suryaa Desk Updated: Sun, Apr 21, 2019, 11:45 AM
 

హైదరాబాద్: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో 5కే రన్ నిర్వహించారు. 5కే రన్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. వెల్‌టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్ జరిగింది. పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్ వరకు 5కేరన్ కొనసాగింది.