హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కురుస్తున్న వర్షం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:05 PM
 

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బెంగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలలో జల్లులు కురవగా చాలాచోట్ల జల్లులు కొనసాగుతున్నాయి. ఈ వర్షం రాత్రి వరకు కొనసాగితే.. చాలాప్రాంతాలలో రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.


Telangana E-Paper