శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:10 PM
 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్‌.. తిరిగి ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. ఇండిగో విమానం శంషాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.