మంత్రి ఈటల అధ్యక్షతన నిమ్స్‌ బోర్డు సమావేశం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:12 AM
 

హైదరాబాద్‌:  సెక్రటేరియట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన నిమ్స్‌ బోర్డు సమావేశం జరుగుతోంది. నిమ్స్‌ అభివృద్ధి, సమస్యలపై మంత్రి బోర్డు సభ్యులతో చర్చిస్తున్నారు.


Telangana E-Paper