మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు స్టే

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 12:02 PM
 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.


Telangana E-Paper