టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 12:33 PM
 

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు, పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై కూడా చర్చిస్తున్నారు.


Telangana E-Paper