మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం : రెబల్‌ ఎమ్మెల్యేలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:44 PM
 

కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేలు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ”మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. అసెంబ్లికి వెళ్లే ప్రసక్తి లేదు” అని వారు చెప్పారు.