పుట్టపాక ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:49 PM
 

పెద్దపల్లి: అవినీతికి పాల్పడిన కారణంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పుట్టపాక ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పేర్కొంటూ అధికారులు సస్పెండ్ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు తప్పుడు ఫోటోలు సృష్టించి నిధులు మాయం చేసినందుకు చర్యలు తీసుకున్నారు.


Telangana E-Paper