ఆర్టీసీ బస్సుల్లో చోరీలు చేసే మహిళ అరెస్ట్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:51 PM
 

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడే దుర్గ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 4 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.