వచ్చే వారానికి కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం : మురళీధర్‌ రావు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 04:21 PM
 

కర్ణాటకలో వచ్చే వారం బిజెపి అధికారం చేపట్టే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌ రావు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి గురువారం శాసనసభలో జరిగే విశ్వాస పరీక్షలో ఓడిపోతుందని బిజెపి ధీమాగా ఉందని ఆయన అన్నారు.


Telangana E-Paper