కొండచరియల్లో చిక్కుకున్న అంబులెన్స్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 07:03 PM
 

ఉత్తరాఖండ్‌: గర్భిణీని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ కొండచరియల్లో చిక్కుకుంది. అంబులెన్స్‌ వెళ్తున్న మడ్‌కోట్‌-మున్స్‌యారి మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో..ఆ వాహనం మార్గమధ్యలో చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ఆ మార్గంలో పేరుకుపోయిన కొండచరియలను తొలగించారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీని సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.