హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సెలింగ్పై దాఖలైన పిటిష్లను కోర్టు కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.