ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెడ్యూల్ ప్రకారమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు : తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 01:22 PM

షెడ్యూల్ ప్రకారమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బీజేపీకి పుట్టగతులుండవని ఆయన అన్నారు. జేపీ నడ్డా రాసిచ్చిన స్కిృప్ట్ చదివారన్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com