ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వీడన్ సదస్సుకు పెద్దపల్లి కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2019, 05:43 PM

పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేనకు అరుదైన అవకాశం లభించింది. స్వీడన్‌లో జరిగే అంతర్జాతీయ నీటి పొదుపు సదస్సుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఈనెల 23 నుంచి 30 వరకు స్వీడన్‌లో జరిగే సదస్సులో దేవసేన పాల్గొననున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అమలులో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడంతో ఆమెను ఈ సదస్సుకు ఎంపికయ్యారు. భారత్‌ నుంచి స్వీడన్‌ వెళ్తున్న ఐదుగురు సభ్యుల బృందంలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా వారిలో దేవసేన ఒకరు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com