ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భాగ్యనగరంలో భారీ వర్షం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2019, 06:22 PM

ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల మధ్యాహ్నం, సాయం త్రం వేళల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా అర్ధరాత్రి సమయం లో భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, చార్మినార్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, ఈసీఐఎల్, నేరెడ్‌మెట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com