ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా, సింప్లిసిటితో, తమ కార్ర్యకర్తలకు అండగా ఉండే తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. అంతే కాకుండా అప్పుడప్పుడు క్రేజ్రిగా అరుదైన ఫొటోలను షేర్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటారు.
తాజాగా 20 ఏళ్ల నాటి ఫొటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎంతో యంగ్ లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్న కేటీఆర్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. దాంతో నెటిజన్స్ కామెంట్ల వర్షాన్నీ కురిపిస్తున్నారు. డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కేటీఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది