ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 12:42 PM

తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. సభ్యత్వ నమోదు, పార్టీ కార్యాలయాల నిర్మాణంపై నేతలతో కేటీఆర్‌ చర్చిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com