ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 1,17,714 ఖాళీలను భర్తీ చేసాం : హరీశ్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 03:12 PM

ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్దసంఖ్యలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియచేపట్టిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఉద్యోగాలకుసంబంధించి ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ 1,17,714 ఖాళీలు భర్తీ అయ్యాయని అన్నారు. మరో 31,668 ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ 101 ప్రకటలను, ఇతర నియామక ఏజెన్సీలు 41 ప్రకటనలను జారీచేశారని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com