ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లన్న అరెస్ట్‌కు రంగం సిద్ధం… ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 12:28 AM

తెలంగాణలో ప‌లు భూకుంభకోణాలపై వీడియోలని ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో ప్ర‌సారం చేసిన  మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ను అరెస్టు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.  ఇటీవ‌ల దళిత సంఘాలు. ఓ పాడుబడిపోయిన పాత కేసును తవ్వితీసి ఆ కేసు కార‌ణంగా  సర్కార్ ను ఇరుకున ప‌డ‌టంతో పాటు ప్రతిష్ట దెబ్బ‌తినేలా ఈ ప్ర‌సారాలున్నాయ‌ని భావిస్తూ, పోలీసుల‌కు ఆదేశాలు జారీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మల్లన్న ఇంటి చుట్టూ పోలీసు బలగాల్ని దించారని  ఆత‌ని స‌న్నిహితులు చెపుతున్నారు. కాగా ఈ కేసులో  మల్లన్నను అరెస్టు చేస్తే, ఆత‌నికి మూడు నెలలు జైలు జీవితం త‌ప్ప‌ద‌ని,  ఆ విధంగానే స‌ర్కారు నేత‌లు ప్లాన్ చేసారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com