ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్గొండ జిల్లా నేతలతో రమణ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 01:31 PM

హైదరాబాద్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ భేటీ అయ్యారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై నేతలు చర్చిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలా… లేక అభ్యర్థిని నిలబెట్టాలనే విషయంపై చర్చిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com