ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 02:25 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి గ్రామ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు లో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి చేపలను చెరువులోకి విడిచారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com