ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజి స్పీకర్ కోడెల ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 04:35 PM

మాజి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణ.18 మంది సాక్షులను విచారిరించిన పోలీసులు.కోడెల చివరి కాల్ గన్ మేన్ ఆదబ్ చేసినట్లు గుర్తింపు. కోడెల సెల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు. స్టేట్మెంట్ కోసం రావాలని కొడుకు శివరాం కూతురు విజయలక్ష్మి కి నోటీసులు. కోడెల ఆత్మహత్య కేసులో హైకోర్టులో పిటీషన్ వేసిన అనిల్ బూర్లగడ్డ. సీబీఐ విచారణ జరిపించాలని వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేత


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com