ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 05:15 PM

వరంగల్ : కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలో పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 19 వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. 22 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇది కొనసాగుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com