మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో పిల్లలు తినే ఆహారాన్ని మంగళవానం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు.