ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్న ప్రభుత్వం: టీడీపీ నేత ఎల్‌.రమణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 02:19 PM

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తోందని టీడీపీ నేత ఎల్‌.రమణ అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ను అఖిలపక్ష బృందంతో కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైకోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ తప్పు అన్నారు. సమస్య పరిష్కరించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com