ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి విద్యాఉద్యోగ సమాచారం, 24-01-2020

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 05:08 PM

138 స్పెషలిస్ట్ ఆఫీసర్లు


చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ 


కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


స్పెషలిస్ట్ ఆఫీసర్లు


మొత్తం ఖాళీలు: 188


పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్.


అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, అనుభవం.


ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


పరీక్ష తేది: మార్చి 08, 2020.


ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10, 2020,


వెబ్సైట్ : www.indianbank.in


ఎస్ బీఐ, ముంబయి


ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


డిప్యూటీ మేనేజర్(లో) మొత్తం ఖాళీలు: 45


అర్హత: మూడు/ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా


పరీక్షతేది: మార్చి 08, 2020,


ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2020.


నోటిఫికేషన్ కోసం:www.sbi.co.in/web/careers


వెబ్ సైట్: www.sbi.co.in/


కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్


కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్


కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


మొత్తం ఖాళీలు: 19


పోస్టులు: జూనియర్ టె్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వెల్డర్ కమ్ ఫిట్టర్ తదితరాలు. 


విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.


అర్హత: సంబంధిత ట్రేడ్ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం


ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైపు ఆన్లైన్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్టు ఆధారంగా.


దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2020.


నోటిఫికేషన్ కోసం:cochinshipyard.com/Career


వెబ్ సైట్: cochinshipyard.com/


ఐఐటీ, మద్రాసులో వివిధ ఖాళీలు


చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ ఏం) ఒప్పంద ప్రాతిపదికన 


కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 12


పోస్టులు: ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితరులు.


అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ బీటెక్, ఎం ఈ/ఎంటెక్, పిహెచ్డి ఉత్తీర్ణత, అనుభవం.


ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా,


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


చివరితేది: 29.01.2020.


నోటిఫికేషన్ కోసం:icandsr.iitm.ac.in/recruitment/


వెబ్సైట్:www.iitm.ac.in/










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com