అదుపు తప్పి ఆటో బోల్తా..10 మంది చిన్నారులకు గాయాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 07:24 PM
 

రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో, పాఠశాల కని వెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది చిన్నారి విద్యార్థులు గాయపడ్డారు. మలుపులో ఆటో అదుపు తప్పింది. ఆటో చక్రానికి ఉన్న ఆక్సెల్ విరగడంతో ఆటో పల్టీ కొట్టంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.