ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం విజయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 03:55 PM

నిర్మల్‌ : భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. ఇందులో ఎంఐఎం 15 వార్డులను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 9 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మున్సిపాలిటీలకు పైగానే టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే 9 కార్పొరేషన్లకు గానూ 8 కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 


1 వార్డ్ ;- ఫైయజుల్లాఖాన్ (ఎమ్ ఐ ఎమ్)


2 వార్డ్;- సబియా బెగాం(ఎమ్ ఐ ఎమ్)


3 వార్డ్ ;- అమర్ హైమద్ (ఎమ్ ఐ ఎమ్)


4 వార్డ్ ;-  చెందులాల్ (ఇండిపెండెంట్)


5 వార్డ్ ;-మైమునా బెగాం( ఎమ్ ఐ ఎమ్)


6 వార్డ్ ;-  శాంత (బి జె పి)


7 వార్డ్ ;- వనిత సూత్రవే(బి జె పి)


8 వార్డ్ ;- తోట విజయ్   (ఇండిపెండెంట్)


9 వార్డ్ ;-గౌతమ్ పింగ్లే   (బి జె పి)


10 వార్డ్ ;- సువర్ణ  (బి జె పి)


11 వార్డ్ ;-  కపిల్  (బి జె పి)


12 వార్డ్ ;-  దశరథ్  (బి జె పి)


13 వార్డ్ ;-రాహుల్ దగ్డే (ఎమ్ ఐ ఎమ్)


14 వార్డ్ ;-గాలి నర్సుబాయీ (బి జె పి)


15 వార్డ్ ;-అబ్దుల్ ఖాదర్ (ఎమ్ ఐ ఎమ్)


16 వార్డ్ ;-మహమ్మద్ ముదాస్సిం (ఎమ్. ఐ.ఎమ్)


17 వార్డ్ ;- నజియా తసిన్(ఎమ్. ఐ.ఎమ్)


18 వార్డ్ ;-ఇర్ఫాన బేగం (ఎమ్ ఐ ఎమ్)


19 వార్డ్ ;-ఎమ్ ఏ వొకిల్ (ఎమ్ ఐ ఎమ్)


20 వార్డ్ ;- మహ్మద్ జాబీర్ హైమద్(ఎమ్ . ఐ.ఎమ్)


21 వార్డ్ ;- పర్వీన్ సుల్తానా(ఎమ్  ఐ ఎమ్)


22 వార్డ్ ;- అల్లమ్ లక్షిమి (బి జె పి)


23 వార్డ్ ;-రాజేశ్వర్(బి జె పి)


24 వార్డ్ ;- ఫార్వనాజ్ (ఎమ్ ఐ ఎమ్)


25 వార్డ్ ;-కుతుజా (సిద్ధికీ ఎమ్ ఐ ఎమ్ )


26 వార్డ్;-ఉమ ఫాతిమా (ఎమ్ ఐ ఎమ్)










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com