ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కేక్‌కట్ చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కేసీఆర్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. కరీంనగర్లో మంత్రి గంగుల పలుచోట్ల చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. కరీంనగర్‌లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మంత్రి గంగుల మొక్కలు నాటారు. ఐటీ టవర్ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొని మొక్కలు నాటారు.