ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 01:17 PM

చేవెళ్లలోని షాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో అతి వేగంతో వెళ్తున్న ఓ బైక్ రైడర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వ్యాన్ ను ఢీ కొట్టారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బైక్ రైడర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com