ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌ ముందు ఫొటోలు దిగిన ఇవాంకా, భర్త కుష్నర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 06:05 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్యామిలీ తాజ్‌మహల్‌ను సందర్శించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులులతో పాటు కూతురు ఇవాంకా భర్తతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఇరు జంటలు తాజ్‌మహల్‌ అందాలను తిలకించారు. తాజ్‌మహల్‌ విశిష్టతలను గైడ్‌లు వివరించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు ఒక గైడ్‌, ఇవాంక జంటకు మరో గైడ్‌ తాజ్‌మహల్‌ విశిష్టతను వివరించారు. తాజ్‌మహల్‌ ముందు ట్రంప్‌, భార్య మెలానియాతో కలిసి ఫొటోలు దిగారు. ఇవాంకా కూడా భర్త కుష్నర్‌తో కలిసి తాజ్‌మహల్‌ వద్ద ఫొటోలు దిగారు. తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com