ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టణాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి: కేటీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 06:25 PM

పట్టణాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. పట్టణ ప్రగతి రాజకీయ ఉద్దేశంతో చేయట్లేదన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం సక్సెక్‌ కాదన్నారు. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com