ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 11:57 AM

మాజీ ఎంపీ కవిత నాంపల్లి కోర్టులో హాజరైంది. 2010లో ఎన్నికల కోడ్ ఉలంగించిన కేసులో కవిత హాజరైంది. నిజామాబాద్ ఉపఎన్నికల్లో కోడ్ ను కవిత ఉల్లంఘించింది.  నిజామాబాద్ ఉపఎన్నికల్లో కోడ్ ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరైంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com