ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి ఆత్మహత్య పై స్పందించిన అమృత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2020, 10:52 AM

తండ్రి ఆత్మహత్య పై అమృత స్పందించింది. ప్రణయ్ ని హత్య చేశానని మా నాన్న పశ్చాత్తాపం చెంది ఉంటాడు అని అమృత తెలిపింది. మీడియా ద్వారానే నాకు మా నాన్న చనిపోయిన వార్త తెలిసిందని ఆమె తెలిపారు. ఆ విషయంపై మాకు క్లారీతి లేదు అని ఆమె తెలిపారు. మేము దీనిమీద ఏమైనా చెప్పాల్సి వస్తే రేపు చెప్పగలుగుతామని ఆమె తెలిపారు. అనుమానాస్పద మృతిగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com