రేపటి నుంచి ఒక్కొక్కరికీ 12కిలో బియ్యం

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 05:18 PM
 

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రేపటి నుంచి ఒక్కొక్కరికీ రూ.12కిలో బియ్యం పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మారాావు గౌడ్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారు ఇంటికొక్కరు వచ్చి క్యూ పద్దతిలో బియ్యం తీసుకోవాలన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని నామాలగుండలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు సమీక్షించారు. ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.


Telangana E-Paper