హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 03:28 PM
 

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, కవాడిగూడ, భోలక్‌పూర్‌లో వర్షంయూసఫ్‌గూడ, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యారడైజ్ సెంటర్, చిలకలగూడ, రామంతాపూర్‌లో వర్షంజీడిమెట్ల, చింతల్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సుచిత్ర, కొంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, ప్రగతినగర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్,‌ ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్‌లో వర్షం పడుతుంది.