ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి వాతావరణ సమాచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 09:13 AM

రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో వేగంతో గాలులు రెండు రోజుల పాటు వీస్తాయని అధికారులు తేల్చారు. ఏపీ, తెలంగాణలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఏపీలో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా వర్షాలు అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com