మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ. గతంలో ఈ కేసు లో స్పెషల్ అధికారి గా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను నియమించిన హైకోర్టు. శీలం రంగయ్య డెత్ కు సంబంధించిన రిపోర్ట్ ను కోర్ట్ కు సమర్పించిన సీపీ అంజనీ కుమార్. రామగుండం పోలీసు కమీషనర్ కాల్ డేట హైకోర్ట్ కు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం. సీపీ సమర్పించిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేస్తామన్న పిటీషనర్ నాగమణి. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశం..తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసిన హైకోర్ట్.