నిన్న సాయత్రం సైకిల్ తీసుకుని బయటకు వెళ్లిన సుమేధా కాపూరియా మళ్లీ ఇంటికి రాలేదు. నెరేడ్మెట్ నాలా వద్ద బాలిక కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బాలిక సైకిల్‌ను నాలా వద్ద గుర్తించారు. అయితే కొద్దిసేపటి క్రితమే సుమేధ మృతదేహం కూడా లభ్యమయ్యింది.. దీంతో చిన్నారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.